Ind vs eng : Alastair Cook says England's priorities 'don't make sense' in wake of New Zealand Test defeat
#ViratKohli
#AlastairCook
#WTCFinal
#WorldTestChampionship
#Indvseng
#Indvsnz
సొంతగడ్డపై ఇంగ్లండ్‌ను ఓడించడం టీమిండియా వల్ల కాదని ఆ జట్టు మాజీ కెప్టెన్ అలిస్టర్ కుక్ అన్నాడు. ఐదు టెస్టుల సిరీస్ ముగిసే సరికి కోహ్లీసేన మానసికంగా అలసిపోతుందని పేర్కొన్నాడు. ఈ రెండు జట్ల మధ్య పోటీ చావోరేవో అన్నట్టుగా ఉంటుందని అంచనా వేశాడు. వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్ వల్ల భారత్ అత్యుత్తమంగా ఆడుతున్నట్టు కనిపిస్తోందని, కానీ ఐదు టెస్ట్ సిరీస్‌లో రాణించడం ఆ జట్టుకు శక్తికి మించిన పనేనని తెలిపాడు. తాజాగా ఈఎస్‌పీఎన్ క్రిక్‌ఇన్‌ఫోతో మాట్లాడిన కుక్ అప్‌కమింగ్ ఐదు టెస్ట్‌ల సిరీస్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.